మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మృతి

మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మృతి

MBNR: జడ్చర్ల పట్టణంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయ్యన్న ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆయన మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించి, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని వెల్లడించారు.