'ఇళ్ళ గణన కార్యక్రమాన్ని పకడ్బందిగా చేపట్టాలి'

'ఇళ్ళ గణన కార్యక్రమాన్ని పకడ్బందిగా చేపట్టాలి'

ASF: జిల్లాలో ఇళ్ళ గణన కార్యక్రమాన్ని పకడ్బందిగా చేపట్టాలని కలెక్టర్ హరిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రం గురుకుల కళాశాలలో ఆసిఫాబాద్ మండలంకు చెందిన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే నెల 11 నుంచి ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు ఇళ్ళ గణన కార్యక్రమాన్ని పకడ్బందిగా చేపట్టాలన్నారు.