పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు

పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు

AP: గన్నవరం ఎయిర్‌పోర్టు పరిసరాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పలు విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. రన్‌వే క్లియరెన్స్ లేకపోవడంతో సేఫ్ ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి.