ఆరు నెలలకోసారి దేశం మారే దీవి ఇదే!

ఫీజంట్ దీవి ఆరు నెలలకోసారి దేశం మారుతుంది. స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉండే బిడాసో నదిలో ఈ దీవి ఉంది. కేవలం 2.17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవి.. ఏడాదిలో 6 నెలలు స్పెయిన్ ఆధీనంలో, మరో 6 నెలలు ఫ్రాన్స్ ఆధీనంలో ఉంటుంది. కాగా, 17వ శతాబ్దంలో ఈ దీవి కోసం ఇరు దేశాలు 30 ఏళ్ల పాటు యుద్ధం చేశాయి.