VIDEO: జంగారెడ్డిగూడెంలో పీవైఎల్ నిరసన ర్యాలీ..!

VIDEO: జంగారెడ్డిగూడెంలో పీవైఎల్ నిరసన ర్యాలీ..!

ELR: జంగారెడ్డిగూడెంలో సోమవారం ప్రగతిశీల యువజన సంఘం (PYL) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్‌లకు విప్లవ జోహార్లు తెలియజేస్తూ.. నివాళులర్పించారు. రెండో అమెరికన్ వాణిజ్య వ్యవసాయ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు.