VIDEO: పింఛా డ్యాం నుంచి నీటి విడుదల

VIDEO: పింఛా డ్యాం నుంచి నీటి విడుదల

అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని పించా డ్యాం నుంచి మంగళవారం ఉదయం 7 గంటలకు 1,248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయానికి 1.257 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని AEE బి. నాగేంద్ర నాయక్ తెలిపారు. గేట్-1ను అర అడుగు వరకు లిఫ్ట్ చేసి 624, గేట్-3ను అర అడుగు మేర తెరిచి 624 క్యూసెక్కుల నీరు నదిలోకి విడిచి పెట్టామన్నారు.