కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కర్నూలు నగర కూడళ్లలో హరిత పందిర్లు ఏర్పాటు చేస్తాం: కమిషనర్ విశ్వనాథ్
➢ భూ ఆక్రమణల ఆరోపణలపై సీరియస్ అయిన ఎమ్మెల్యే పార్థసారథి
➢ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
➢ వైసీపీ చేతి వృత్తుల విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామాంజనేయులు