నెల్లికుదురులో విషాదం.. హత్యకేసు నిందితుడి ఆత్మహత్య

నెల్లికుదురులో విషాదం.. హత్యకేసు నిందితుడి ఆత్మహత్య

MHBD: నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన వీరగాని ఉప్పలయ్య (45) ఇదే గ్రామానికి చెందిన వీరగాని రాధమ్మను హత్య చేసిన కేసులో నిందితుడు జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చాడు. నన్ను చంపుతారనే భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.