అగ్ని ప్రమాదం.. భారీగా పంట నష్టం

అగ్ని ప్రమాదం.. భారీగా పంట నష్టం

KDP: వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లెలో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అరటి తోట దగ్ధమైందని బాధితురాలు ఆకుమల్లు రాములమ్మ తెలిపారు. ఈ ఘటనలో అరటి చెట్లు, వైరు మోటర్, డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరింది.