డ్యామ్‌లో పడి ముగ్గురు గల్లంతు.. మంత్రి ఆరా

డ్యామ్‌లో పడి ముగ్గురు గల్లంతు.. మంత్రి ఆరా

AP: మన్యం జిల్లా కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యామ్‌లో పడి ముగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. గాలింపు చర్యలు వేగవతం చేయాలని అధికారులను ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.