నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦మర్కాపురం బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
✦మర్కాపురం బస్సు ప్రమాదంలో మరణించిన మంత్రి నారాయణ సంతాపం
✦వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
✦జిల్లాలో టీబీ నిర్మూళన పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా