రాజంపేట జిల్లా కేంద్రం కోసం సీఎంకు రమేష్ వినతి

రాజంపేట జిల్లా కేంద్రం కోసం సీఎంకు రమేష్ వినతి

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని సీఎం చంద్రబాబుని శ్రేలం దేవస్థానం ఛైర్మన్ పోగులగూడి రమేష్ నాయుడు కోరారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా మూడు డివిజన్‌ ఉన్నదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.