కమలాపూర్‌లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కమలాపూర్‌లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

HNK: కమలాపూర్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ ఛైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్ హాజరై, జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ స్వాతంత్ర పోరాటాన్ని కొనియాడారు.