తొర్రూరు మండలంలో పలు గ్రామాల్లో WINNERS వీరే..!
MHBD: తొర్రూర్ మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌గా గెలిచిన వారి వివరాలు. ★ కొమనపల్లి తండా- స్వరూప నరేందర్ (కాంగ్రెస్) ★ అమర్ సింగ్ తండా జాటోత్ గంగ నరేష్ నాయక్ (కాంగ్రెస్) ★ గోపాలగిరి ఎనమాల సావిత్రి- శ్రీనివాస్ (కాంగ్రెస్) ★ GK తండా బానోతు శ్రీను (కాంగ్రెస్) మరిన్ని అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు HIT TV చూస్తూనే ఉండండి.