VIDEO: కూరగాయల వ్యాపారి నిర్వాకం.. జైలు శిక్ష

VIDEO: కూరగాయల వ్యాపారి నిర్వాకం.. జైలు శిక్ష

HYD: కూరగాయలు విక్రయించే వ్యక్తికి జైలు శిక్ష పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నారాయణగూడలో మహ్మద్ వాసీక్ ప్రైవేట్ పార్ట్స్‌ను తాకి, అదే చేతులతో కూరగాయలు అమ్ముతున్నాడు. దీనిని స్థానికులు వీడియో తీయగా, వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. దీంతో కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించింది. అనంతరం దుకాణం తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.