ధర్మవరం ఉగ్రవాది అరెస్ట్‌పై ఎస్పీ వివరణ

ధర్మవరం ఉగ్రవాది అరెస్ట్‌పై ఎస్పీ వివరణ

సత్యసాయి: ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ వి. రత్న సమావేశం నిర్వహించారు. ధర్మవరంలో ఉగ్రవాద వాట్సాప్ గ్రూపుల్లో చురుకుగా పాల్గొంటూ జిహాదీ ప్రచార పుస్తకాలు కలిగి ఉన్న మొహమ్మద్ (42)ను పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు. అతడు పాకిస్థాన్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక గ్రూపులకు చెందినట్లు విచారణలో ఒప్పుకున్నాడని స్పష్టం చేశారు.