స్కై వాక్‌పై జారుతున్న టైల్స్: స్థానికులు

HYD: రోడ్డు దాటే ప్రయాణికుల సౌకర్యార్థం ఉప్పల్ రింగ్ రోడ్డులో నిర్మించిన స్కై వాక్ ఇప్పుడు ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతోంది. వంతెనపై వేసిన నున్నటి టైల్స్‌పై జారుతున్నామని పలువురు వాపోతున్నారు. వృద్ధులు, వర్షం పడితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని ప్రయాణికులు చెబుతున్నారు.