GK: ఇవాళ్టి ప్రశ్న

GK: ఇవాళ్టి ప్రశ్న

ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌డే వేడుకల్లో 'ఏటికొప్పాక బొమ్మల శకటం'ను ఏ రాష్ట్రం ప్రదర్శించింది.
1. తెలంగాణ
2. తమిళనాడు
3. కేరళ
4. ఆంధ్రప్రదేశ్
నిన్నటి ప్రశ్నకు జవాబు -  రూ.5936 కోట్లు
NOTE: పోటీ పరీక్షల ప్రత్యేకం