VIRAL: పూతరేకులు ఆరగించిన సద్గురు

VIRAL: పూతరేకులు ఆరగించిన సద్గురు

తూ.గో: ఆత్రేయపురంలోని ఫేమస్ అయిన పూతరేకులు అందరికీ ఇష్టమే. ఒక్కసారైనా వాటిని తినాలని చాలా మంది అనుకుంటారు. ఈ నేపథ్యంలో వాటిని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆరగించారు. సాధారణంగా కాకుండా 16 వేల అడుగుల ఎత్తులో హిమాలయాలను చూస్తూ వాటిని తిన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో SMలో వైరల్ అవుతోంది.