UPDATE: యూనిఫామ్ ధరించి మోసం

UPDATE: యూనిఫామ్ ధరించి మోసం

RR: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ CISF అధికారి బాలకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. యూనిఫామ్ ధరించి సోషల్ మీడియా, మ్యాట్రిమోనీ వేదికగా అమ్మాయిలను మోసం చేస్తూ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, చట్టపరమైన చర్యలు తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.