లేపాక్షిలో అధికారుల నియామకాలు

లేపాక్షిలో అధికారుల నియామకాలు

SS: లేపాక్షి మండలంలో గ్రామపంచాయతీలకు గెజిటెడ్ అధికారులను కేటాయించారు. ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓలు, వ్యవసాయ, విద్యుత్, ఇరిగేషన్ శాఖల అధికారులు వివిధ గ్రామాలకు బాధ్యతలు చేపట్టనున్నారు. కోడిపల్లి, కళ్లూరు, కొండూరు, మానేపల్లి, చోళసముద్రం తదితర గ్రామాలకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు. గ్రామాభివృద్ధి పనులు వేగవంతం చేయడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.