ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన

మహబూబ్‌నగర్ రూరల్ మండలం పోతనపల్లి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మహబూబ్‌నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లూరు నరసింహారెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు నాణ్యతగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ రూరల్ మండల డిప్యూటీ ఎమ్మార్వో శ్యాంసుందర్ ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.