మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

GDWL: బీసీలను మోసం చేసేది కాంగ్రెస్ అని వడ్డేపల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు బోయ నాగరాజు అన్నారు. వడ్డేపల్లి మండల కేంద్రంలోని శనివారం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేపట్టాలని తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.