ఈనెల 19న వర్క్ షాప్

ఈనెల 19న వర్క్ షాప్

W.G: భీమవరంలోని SRKR కళాశాలలో ఈనెల 19న అధ్యాపకులకు 'రీసెంట్ ట్రెండ్స్ ఇన్ జనరేటివ్ ఏఐ' అనే అంశంపై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మురళీకృష్ణంరాజు తెలిపారు. శనివారం వర్క్ షాప్ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. అధ్యాపకులు జనరేటివ్ ఏఐ గురించి అధ్యయనం చేస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు.