VIDEO: 'మాలకొండ ఆలయంలో చేసిన మార్పులను ఉపసంహరించాలి'

VIDEO: 'మాలకొండ ఆలయంలో చేసిన మార్పులను ఉపసంహరించాలి'

NLR: ప్రసిద్ది పుణ్య క్షేత్రం మాలకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చేసిన మార్పులపై వ్యతిరేకత ఏర్పడుతుంది. అంతరాలయ దర్శనం టిక్కెట్‌ను రూ. 100 నుంచి ఏకంగా రూ.500 పెంచడమేమిటని రాళ్లపాడు ఆయకట్టు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కాకుమాని మాధవరావు విమర్శించారు. ఆలయానికి ఆదాయం భారీగా సమకూరుతున్నప్పుడు టిక్కెట్ ధరలను ఐదింతలు పెంచడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు.