న్యాక్‌లో మెరిసినా నిధులకు ఎదురుచూపులే!

SRD: సంగారెడ్డి ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో న్యాక్ (నేషనల్ అక్రిడేషన్ అసెస్మెంట్ కౌన్సిల్) పరిశీలించి మంచి గ్రేడ్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగి కూడా ఏడాది పాట అవుతుంది. కానీ ఇప్పటివరకు నిధులు రాకపోవడం ఆశ్చర్యకరమైన విషయం అని కళాశాల ప్రిన్సిపల్ అరుణ, ఉపాధ్యాయ బృందం అన్నట్లు తెలిసింది. ఎలాగైనా నిధులు రావాలని కళాశాల ప్రిన్సిపల్ కోరారు.