పేకాట ఆడుతూ పట్టుబడ్డ జైపూర్ MPDO

పేకాట ఆడుతూ పట్టుబడ్డ జైపూర్ MPDO

MNCL: జైపూర్ MPDO జి.సత్యనారాయణ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. MPDO అతడి మిత్రులతో కలిసి జన్నారం వెళ్లి పేకాటలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులలో MPDO ఉండటం గమనార్హం. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జల్సాల కోసం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అతడిపై ఆరోపణలున్నాయి.