VIDEO: కేటీపీలో ఆర్టిజన్ కార్మికుల ఆందోళన
BHPL: గణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీ) ప్రధాన గేట్ ముందు ఇవాళ ఆర్టిజన్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. విద్యుత్ సంస్థల్‌లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని వారు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టినట్లు కార్మికులు తెలిపారు.