అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం
BDK: కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ నందు బీసీ ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, జాతిపిత BR అంబేద్కర్ 69వ వర్ధంతి నివాళి సభను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని నివాళులర్పించి మాట్లాడుతూ.. అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం అని అన్నారు.