'గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి'

'గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి'

ADB: జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. SST, VST బృందాలకు సమగ్రమైన శిక్షణనందించిన మాస్టర్ ట్రైనర్ల సేవలను రాజర్షి షా ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా పూర్తి కావడానికి మాస్టర్ ట్రైనర్ల శిక్షణ ఎంతో తోడ్పడిందని పేర్కొన్నారు.