పీఏసీఎస్ ఛైర్మన్‌గా మాధవరావు

E.G: పెదపూడి(M) కాండ్రేగుల వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఎసీఎస్) ఛైర్మన్‌గా భారతీయ జనతాపార్టీకి చెందిన మాధవరావు ఎంపికయ్యారు. పెదపూడి మండలంలోని ఐదు సొసైటీలు ఉండగా కాండ్రేగుల సొసైటీ బీజేపీకి దక్కింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం సొసైటీలకు పాలక వర్గాలను ఖరారు చేసింది. సొసైటీ సభ్యులుగా రాధాకృష్ణ, శ్రీను ఎంపికయ్యారు.