VIDEO: తీవ్రంగా కురుస్తున్న పొగ మంచు

VIDEO: తీవ్రంగా కురుస్తున్న పొగ మంచు

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ముచింపుల గ్రామంలో తీవ్రంగా కురుస్తున్న పొగమంచుతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆరోపించారు. ఉదయం నుంచి కురుస్తున్న పొగ మంచుతో వివిధ అవసరాల నిమిత్తం వెళ్లే ప్రయాణికులు వాహనాలకు లైట్లు ఏర్పాటు చేసుకుని ప్రయాణాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. చలి తీవ్రత వృధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.