హోటళ్లలో తింటున్నారా..? జాగ్రత్త!

హోటళ్లలో తింటున్నారా..? జాగ్రత్త!

TG: కొన్ని ఘటనలు చూస్తుంటే హోటళ్లలో తినాలంటేనే ప్రజలు దడుసుకుంటున్నారు. తాజాగా HYD కూకట్ పల్లిలోని కైతలాపూర్‌లో నసీబ్ బిరిస్తా కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో వాడిన నూనెతోనే ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు వెయ్యి కిలోల ఉల్లిపాయలు, 480 కిలోల నూనెను స్వాధీనం చేసుకున్నారు.