అక్రమ గ్యాస్ సిలిండర్లు పట్టివేత

అక్రమ గ్యాస్ సిలిండర్లు పట్టివేత

MHBD: గూడూరు మండల కేంద్రంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల విక్రయం జరుగుతుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించి వాటిని పట్టుకున్నారు. ఖానాపురం ప్రాంతానికి చెందిన మహాలక్ష్మి గ్యాస్ ఏజెన్సీకి చెందిన సిలిండర్లు అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఐదు గ్యాస్ సిలిండర్లను ,సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.