'MMTS రైల్వేస్టేషన్ మార్పుపై MLA స్పందించాలి'

SRD: జిల్లా ప్రజలు చేసిన పోరాటం వలనే లింగంపల్లి నుంచి పటాన్ చెరువుకు MMTS రైలును పొడిగించారు. అయితే రైల్వేస్టేషన్ను BHEL(LIG) ప్రాంతంలో ఏర్పాటు చేయడం వలన ఉమ్మడి జిల్లా ప్రజలకు అసౌకర్యంగా ఏర్పడింది. BHEL(LIG) నుంచి MMTS రైల్వే స్టేషన్ ను జాతీయ రహదారి NH 65 ఇక్రిశాట్ (ఫెన్సింగ్) ప్రాంతానికి మార్చాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు కోరుతున్నారు.