అక్రమ మద్యం ధ్వంసం

అక్రమ మద్యం ధ్వంసం

ELR: కైకలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం అక్రమంగా పట్టుబడిన మద్యం బాటిల్లను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ధ్వంసం చేశారు. ఫుల్ బాటిల్స్ 213, క్వార్టర్ బాటిల్స్ 2,732 సీసాలను చట్ట ప్రకారం ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు. అలాగే అక్రమ మద్యం రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.