రోడ్డుపై సేదతీరిన పెద్దపులి.. నిలిచిన వాహనాలు

రోడ్డుపై సేదతీరిన పెద్దపులి.. నిలిచిన వాహనాలు

ASF: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని చంద్రపూర్ జిల్లా ప్రధాన రహదారిపై పెద్దపులి హల్‌చల్ చేసింది. తెలంగాణలోని సిర్పూర్ (T) మండలంలోని శివారులో మహారాష్ట్రకు చెందిన మూల్ తహసిల్ కేస్లాగూడ గ్రామ సమీపంలోని రోడ్డుపై బైఠాయించింది. కాసేపటి తర్వాత పులి అడవిలోకి వెళ్లిపోవడంతో ప్రయాణికులు వెళ్ళిపోయారు.