'డ్రాగన్' ఇంటర్వెల్‌ పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

'డ్రాగన్' ఇంటర్వెల్‌ పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ప్రశాంత్ నీల్, NTR కాంబోలో వస్తున్న 'డ్రాగన్' మూవీపై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలో ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. గాల్లో ఎగురుతున్న ఫ్లైట్‌లో భారీ యాక్షన్ సీన్‌ను ప్లాన్ చేయగా, అది కథలోని మెయిన్ ట్విస్ట్‌కు దారితీస్తుందని సమాచారం. నీల్ మార్క్ డార్క్ షేడ్స్ కాకుండా, ఈ మూవీ పూర్తి కలర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్.