VIDEO: ఓఎన్జీసీ నిధులతో స్మశాన వాటిక అభివృద్ధి: సర్పంచ్
కోనసీమ: మామిడికుదురు మండలం పాసర్లపూడి లంక స్మశాన వాటికను ఓఎన్జీసీ నిధులతో ఆధునీకరిస్తున్నామని సర్పంచ్ తెలగారెడ్డి సూర్యప్రకాశరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... రూ.5 లక్షలతో ప్రస్తుతం ఉన్న రెండు షెడ్లలో నాణ్యమైన బీడు బెడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి తొలి విడతగా ఓఎన్జీసీ రూ.2.62 లక్షలు విడుదల చేసిందన్నారు.