ప్రజలందరినీ చల్లంగా చూడాలని వేడికున్న మాజీ ఎమ్మెల్యే

ప్రజలందరినీ చల్లంగా చూడాలని వేడికున్న మాజీ ఎమ్మెల్యే

PDPL: ప్రజలందరినీ చల్లంగా చూడాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వేడుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఆయన తిలకించారు. ఆలయ కమిటీ వారు దాసరి మనోహర్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.