రైల్వే శాఖ మంత్రుని కలిసిన ఎంపీలు

రైల్వే శాఖ మంత్రుని కలిసిన ఎంపీలు

NTR: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎంపీలు పురందేశ్వరి, కేశినేని శివనాద్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వద్ద నీటి విలువ సమస్య గురించి మంత్రికి వివరించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఉన్న అధిక రద్దీని తగ్గించేందుకు గొల్లపూడి బల్బ్ లైన్‌లో సాటిలైట్/ హార్ట్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.