బహిరంగ సభకు అనుమతి కోరుతూ ఏసీపీకి వినతిపత్రం

బహిరంగ సభకు అనుమతి కోరుతూ ఏసీపీకి వినతిపత్రం

HNK: కాజీపేట ఏసీపీ తిరుమల్‌కు బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఏప్రిల్ 27న ఎలుకతుర్తి శివారులో జరుగు బహిరంగ సభకు అనుమతి కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఏసీబీని కలిసి అనుమతి కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.