తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ నిడదవోలులో దివ్యాంగులకు సహాయక వాహనాలు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్
✦ రాజమండ్రిలో కల్తీ పాల బాధితులను పరామర్శించిన YS షర్మిల
✦ నిడదవోలులో గ్యాస్ ధర పెంపుపై నిరసన వ్యక్తం చేసిన సీపీఎం నాయకులు
✦ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న MLA ముప్పిడి వెంకటేశ్వరరావు