అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో 12 కోట్ల నిధులతో సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు పనులకు బుధవారం శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క. ఈ పనులు ద్వారా రహదారులు నాలుగు వరుసలుగా విస్తరించి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు అవుతుంది. ఈ రహదారి గుంజేడు, నర్సంపేట రోడ్ల విస్తరణ కూడా జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.