రేపు జిల్లాలో వైసీపీ ఎస్సీ సెల్ సమావేశం
KKD: రేపు కాకినాడ సూర్యకళా మందిర్‌లో జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ విభాగం విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నట్లు పిఠాపురం వైసీపీ ఇంఛార్జ్ వంగా గీత ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ఎస్సీ సెల్ నాయకులు అందరూ తప్పకుండా పాల్గొనాలని ఆమె కోరారు.