IPL: రింకూకు ప్రమోషన్

IPL: రింకూకు ప్రమోషన్

IPL-2026 సీజన్ కోసం KKR తమ కెప్టెన్‌ను అధికారికంగా ప్రకటించింది. 'నైట్స్ అన్‌ఫ్లగ్‌డ్ 3.0' ఈవెంట్‌లో భాగంగా కెప్టెన్‌గా అజింక్య రహానే, వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్‌లను యాజమాన్యం అధికారికంగా ఎంపిక చేసింది. వీరి కలయికలో జట్టు ఈ ఏడాది అద్భుత విజయాలు సాధిస్తుందని KKR ఆశాభావం వ్యక్తం చేసింది.