నిరుద్యోగులకు GOOD NEWS

నిరుద్యోగులకు GOOD NEWS

ADB: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో బోధించేందుకు ఆసక్తి అర్హత గలవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఐటీఐ కళాశాలలో కోపా, ఎలక్ట్రిషియన్ ట్రేడ్‌లలో తాత్కాలిక పద్ధతిన బోధనకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 6 లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.