నిజాంపేట్‌లో నిలిచిపోయిన డ్రైనేజీ పనులు

నిజాంపేట్‌లో నిలిచిపోయిన డ్రైనేజీ పనులు

మేడ్చల్: నిజాంపేటలో రూ.1.10 కోట్లతో డ్రైనేజీ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్, బండారి లేఅవుట్ దగ్గర మంచినీటిని సరఫరా చేసే పైపులైన్ల పనులు మధ్యలోనే ఆపేశారని BJP డివిజన్ అధ్యక్షుడు భిక్షపతియాదవ్ ఆరోపించారు. బొడ్రాయి నుంచి బండారు లే అవుట్ వరకు డ్రైనేజీ పైప్లాన్ వేసి, మధ్యలో పనులు ఆపడం ఎంతవరకు సమంజసమన్నారు.