నిధులు మంజూరు చేయాలి అని సీఎంకు వినతి

నిధులు మంజూరు చేయాలి అని సీఎంకు వినతి

KMR: తెలంగాణ సెక్రటేరియట్‌ నందు CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించబడిన సమీక్ష సమావేశంలో, ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ పాల్గొన్నారు. ఇటీవల KMR జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలు మరియు వరదల కారణంగా ఏర్పడిన పంట నష్టం, ఆస్తి నష్టం అంశంపై ఈ సమీక్ష సమావేశం జరిగింది. ఎల్లారెడ్డికి స్పెషల్ ప్యాకేజీ ఫండ్స్ 300 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు