నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఆమనగల్లులోని జాతరలో అగ్నిగుండాలలో పడిపోయిన భక్తులు.. 10 మందికి తీవ్ర గాయాలు
★ చిన్నకాపర్తిలోసర్పంచ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేముల
★ ఊట్కూరులో తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
★ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనమిచ్చిన ధర్వేశిపురం ఎల్లమ్మ అమ్మవారు